కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన గంగన్న అనే రైతు కుటుంబానికి ఎమ్మెల్యే సుధాకర్ 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ నెల 4 వ తేదీన గ్యాస్ లీకేజీ కారణంగా గంగన్న గుడిసె కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం స్టాంటన్పురంలోని వైకాపా కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ధైర్యం చెప్పారు.
ఇదీ చదవండి: