ETV Bharat / state

ఎమ్మెల్యే ఉదారత.. ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల వితరణ

కరోనా సోకితే భయపడకుండా వైద్యులను సంప్రదించాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్నవారికి తమ వంతు సాయంగా కాన్సన్​ట్రేటర్లను వితరణ చేశారు.

author img

By

Published : May 27, 2021, 7:59 AM IST

MLA Hafiz Khan
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

కొవిడ్ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. పట్టణంలోని అన్ని పోలీసు స్టేషన్ లకు ఒక్కో ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ పరికరాన్ని ఎమ్మెల్యే వితరణ చేశారు. కర్ఫ్యూ సమయంలో పోలీసులు కష్టపడుతున్నారని... వారికి తమ వంతుగా ఈ సహయం చేశానని హఫీజ్ ఖాన్ చెప్పారు. కార్యక్రమంలో సీఐలు పార్థసారధి రెడ్డి, తబ్రేజ్, రమణ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అనంతలో 62.. చిత్తూరులో 53.. చాపకింద నీరులా ఫంగస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.