ETV Bharat / state

'విద్యావ్యవస్థలో సమూల మార్పే లక్ష్యం' - minister adimoolapu suresh on state education system

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పనరుద్ఘాటించారు. కర్నూలుకు వచ్చిన ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాభ్యాసం చేసిన టౌన్‌ మోడల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నారు... విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలియజేశారు.  విద్యావ్యవస్థలో సమూల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు..

టౌన్‌ మోడల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
author img

By

Published : Jul 2, 2019, 6:15 AM IST

టౌన్‌ మోడల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

టౌన్‌ మోడల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
Intro:AP_TPG_22_01_POLAVARAM_NIRVASITHULU_DHARNA_AVB_AP10003
యాంకర్ : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద పోలవరం మండలం కోండ్రుకోట పంచాయతీ నిర్వాసిత గ్రామాల అయినా త ల్లవరం కొండ్రుకోట గిరిజనులు ఆందోళన చేపట్టారు ఏడు సంవత్సరాలుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లు తమకు న్యాయం చేయాలంటూ ఆర్డిఓ కార్యాలయం చుట్టూ తిరిగిన నేటికీ అధికారులు తమకు భూమికి భూమి చూపించలేదని నిర్వాసితుల ఆరోపించారు పోలవరం మండలం ఎల్ ఎల్ ఎన్ డి పేట వద్ద తమకు స్థలాల కేటాయించిన నేటి వరకు హద్దులు అధికారులు చూపించలేదని తెలిపారు ఇదే విషయమై తమ అందరం కలిసి హైకోర్టును ఆశ్రయించిన మన్నారు 2013 భూసేకరణ చట్టం ప్రకారం అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సక్రమంగా అమలయ్యేలా చూడాలంటూ అదే ఒక వినతిపత్రం అందజేశారు
బైట్స్: వెంకటస్వామి ఎంపీటీసీ సభ్యుడు తల్ల వరం


Body:పోలవరం నిర్వాసితుల ధర్నా


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.