ETV Bharat / state

స్వస్థలాలకు పంపించాలంటూ వలస కూలీల నిరసన - కర్నూలు జిల్లాలో లాక్​డౌన్ ప్రభావం

కర్నూలు జిల్లా గడివేములలో లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు ఆందోళన చేశారు. తమను స్వరాష్ట్రాలకు చేర్చాలంటూ నిరసన చేపట్టారు.

Migrant laborers protest against repatriation in gadivemula kurnool district
స్వస్థలాలకు పంపించాలంటూ వలస కూలీల నిరసన
author img

By

Published : May 10, 2020, 3:12 PM IST

కర్నూలు జిల్లా గడివేములలో ఉన్న జిందాల్ పరిశ్రమ వద్ద బీహార్​కు చెందిన వలస కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే సొంత గ్రామాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

'తెదేపా రంజాన్ తోఫా ఇచ్చింది... మరి వైకాపా ఏం ఇస్తుంది?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.