కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గుంతకల్లు సమీపంలోని గుండాలకు చెందిన రంగస్వామి(35) బంధువుల పెళ్లి కోసం రాంపల్లికి వచ్చి మృతి చెందారు. కొబ్బరి చెట్టు ఎక్కి మట్టలు కొడుతుండగా.. విద్యుత్ వైరు తగిలి చెట్టుపైనే మృతి చెందాడు. దీంతో పెళ్లిలో విషాదం చోటు చేసుకుంది.
ఇదీ చదవండి ‘గోప్యత’ను వినియోగించుకోవాలి