ETV Bharat / state

కర్నూలు జిల్లాలో అడుగంటుతున్న జలాశయాలు - కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లాలోని ప్రధాన జలాశయాలు అడుగంటాయి. గాలేరు- నగరి సుజల స్రవంతి పథకంలో భాగమైన గోరుకల్లు జలాశయం డెడ్ స్టోరేజికి చేరుకుంది. గతేడాది జలాశయంలో గరిష్ఠంగా 8 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ప్రస్తుతం జలాశయంలో నీరు లేని కారణంగా... తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాణ్యం నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు.

అడుగంటుతున్న కర్నూల్లో ప్రధాన జలాశయాలు
author img

By

Published : Jul 25, 2019, 8:03 PM IST

Updated : Jul 25, 2019, 8:58 PM IST

.

అడుగంటుతున్న కర్నూల్లో ప్రధాన జలాశయాలు

.

అడుగంటుతున్న కర్నూల్లో ప్రధాన జలాశయాలు
Intro:తాసిల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి 108 సిబ్బంది నిరసన


Body:తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం, సిఐటియు నాయకులు తో కలిసి 108 వాహన సిబ్బంది ఉదయగిరి తాసిల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై నినాదాలు చేశారు. 108 వాహన సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పని దినాలను అమలు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలన్నారు. 108 వాహన సేవలను వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలన్నారు. జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను విరమించి virat ఏజ్ సిబ్బందికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తాసిల్దార్ ప్రసాద్ ని కలిసి ఇ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో లో రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య, సిఐటియు నాయకులు నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Conclusion:108 సిబ్బంది నిరసన

రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సిల్ నెంబర్ : 8008573944
Last Updated : Jul 25, 2019, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.