కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం కారణంగా కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని మూసివేశారు. ఈనెల 31 వరకు మూసివేత కొనసాగనున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. స్వామి వారికి చేసే సేవలు ఏకాంతంగా జరుగనున్నాయి.
కరోనా ప్రభావం... మహానంది ఆలయం మూసివేత - mahanandi temple news
కరోనా వైరస్ ప్రభావం కారణంగా... కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 31 వరకు భక్తులకు ఆలయ ప్రవేశం ఉండదని ఉత్తర్వులు జారీ చేశారు.
![కరోనా ప్రభావం... మహానంది ఆలయం మూసివేత కరోనా వైరస్ ప్రభావం... మహానంది ఆలయం మూసివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6473438-298-6473438-1584651824401.jpg?imwidth=3840)
కరోనా వైరస్ ప్రభావం... మహానంది ఆలయం మూసివేత
కరోనా వైరస్ ప్రభావం... మహానంది ఆలయం మూసివేత
కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం కారణంగా కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని మూసివేశారు. ఈనెల 31 వరకు మూసివేత కొనసాగనున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. స్వామి వారికి చేసే సేవలు ఏకాంతంగా జరుగనున్నాయి.
ఇదీ చూడండి: 'మహానందిలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం'
కరోనా వైరస్ ప్రభావం... మహానంది ఆలయం మూసివేత