ప్రసిద్ధ శైవ క్షేత్రం కర్నూలు జిల్లా మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు అమ్మవారు శ్రీ కామేశ్వరిదేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని మయూర వాహనంపై ఊరేగించారు. రాత్రి పుష్ప పల్లకీ సేవ నిర్వహించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
తలలు పగిలేలా మొక్కులు.. అంతా భక్తిలో భాగమే!