ETV Bharat / state

ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్ మాయలో కర్నూలు - ఎంపీ .డాక్టర్ సంజీవ్ కుమార్

ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్ ఆనంద్ మాయాజాలం అందరిని అబ్బురపరిచింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ.డాక్టర్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.

magic show held on jadugar anand in karnool district
author img

By

Published : Aug 24, 2019, 1:01 PM IST

కర్నూల్లో మాంత్రికుడు జాదూగర్ ప్రదర్శన...

కర్నూలులో ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్ ఆనంద్ ప్రదర్శనను ఎంపీ డాక్టర్. సంజీవ్ కుమార్ ప్రారంభించారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన జాదూగర్ ఆనంద్ ప్రదర్శనలను కర్నూలు ప్రజలు తిలకించే అవకాశం రావడం ఓ అనుభూతిగా మిగిలిపోతుందని ఎంపీ పేర్కొన్నారు. జాదూగర్ ఆనంద్ భారతీయుడు అయినందుకు ప్రతి ఒక్కరు గర్వించాలన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ చేసిన ప్రదర్శనలు నగరవాసులను కట్టిపడేశాయి. ఈ మ్యాజిక్ షో కు అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు .

ఇదీచూడండి.కాగితాలతో కళాఖండాలు.. ఖమ్మం చిన్నారి అద్భుతాలు

Intro:Ap_vsp_47_14_srirama_navami_vedukalu_av_c4
విశాఖ జిల్లా అనకాపల్లి లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి రింగురోడ్డు ప్రధాన రహదారి పూడిమడక రోడ్డు ప్రాంతాల్లోని రామాలయాల్లో శ్రీరామనవమిని వేడుకల్లో భాగంగా సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు కళ్యాణం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Body:రామాలయం లో నిర్వహించిన కల్యాణోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్సి బుద్ధ నాగ జగదీశ్వర రావు దంపతులు కళ్యాణం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసేను

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.