కర్నూలు జిల్లా నంద్యాలలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేపట్టారు. 7334 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు లాటరీ పద్ధతిన కేటాయిస్తామని పురపాలక సంఘం కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన 9220 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయింపులు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల ఎనిమిదిన అందరికీ ఇల్లు, ఇంటి స్థలాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
'లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాలు కేటాయింపు' - కర్నూలు జిల్లా మున్సిపల్ కమిషనర్ తాజా వార్తలు
ఈ నెల ఎనిమిదిన లబ్ధిదారులకు ఇల్లు అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడించారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు లాటరీ పద్ధతిన కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.
లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాలు కేటాయించిన మున్సిపల్ కమిషనర్