ETV Bharat / state

జోరుగా వైకాపా భూకబ్జాల దందా.. నిల‌దీసిన వృద్ధులకు బెదిరింపులు: లోకేశ్ - లోకేశ్ తాజా వార్తలు

కర్నూలు జిల్లా పత్తికొండలో కోర్టు పరిధిలో ఉన్న 8.25 ఎకరాల భూమిని వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి బినామీ బాబిరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. భూ వివాదం కోర్టులో ఉండగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా.. వృద్ధ దంపతులైన మురళీమోహన్ గౌడ్, జయదేవీలను చంపుతామని బెదిరించటం వైకాపా అరాచకాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.

జోరుగా వైకాపా భూకబ్జాల దందా
జోరుగా వైకాపా భూకబ్జాల దందా
author img

By

Published : Apr 1, 2022, 5:46 PM IST

  • వివాదంలో ఉన్న త‌మ కుటుంబ ఆస్తిని క‌బ్జాచేసిన‌ పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి బినామీ అటికెలగుండు బాబిరెడ్డి, త‌మ‌ను చంపుతామంటూ బెదిరిస్తున్నార‌ని మురళీమోహన్‌గౌడ్‌- జయదేవి దంప‌తులు కర్నూలు కలెక్టరేట్‌ వద్దనున్న గాంధీ విగ్రహం దగ్గర నిరసనకి దిగ‌డం..(1/3) pic.twitter.com/JG4evXELWs

    — Lokesh Nara (@naralokesh) April 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా భూక‌బ్జాల దందా రాష్ట్రంలో జోరుగా సాగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా పత్తికొండలో కోర్టు పరిధిలో ఉన్న 8.25 ఎకరాల భూమిని వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి బినామీ బాబిరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఆరోపించారు. భూవివాదం కోర్టులో ఉండగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా.. వృద్ధ దంపతులైన మురళీమోహన్ గౌడ్, జయదేవీలను చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. బాధిత వృద్ధుల‌కు పోలీసులు ర‌క్షణ క‌ల్పించటంతోపాటు భూమి క‌బ్జా చేసిన బాబిరెడ్డిపై కేసు నమోదు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

Lokesh Released Video: జనం చెవిలో జగన్ పూలు.. వీడియో విడుదల చేసిన లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.