కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్డౌన్ కొనసాగుతోంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా విభజించి కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు సూచిస్తున్నారు.
కొందరు ఏదో కారణం చెప్పి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ పై బయటకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకుని ప్రశ్నించారు. అతను నవరత్న ఆయిల్ కోసం అని చెప్పగా... అవాక్కయ్యారు. హెచ్చరించి పంపించేశారు.
ఇవీచదవండి: భారత్లో 548 మంది వైద్య సిబ్బందికి కరోనా