ETV Bharat / state

మంచి కథ కోసం ఎదురు చూస్తున్నా: లావణ్య త్రిపాఠి

కర్నూలు నగరంలో కథానాయిక లావణ్య త్రిపాఠి సందడి చేసింది. ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. వీధిబాలలతో కలసి ఆమె కేక్‌ కోశారు. అందరికీ పంచారు. దుకాణంలోని వస్త్రాలను పరిశీలించారు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని.. త్వరలోనే సినిమా ఉంటుందని తెలిపారు.

lavanya_tripati_at_shop_opening
author img

By

Published : Sep 19, 2019, 10:11 PM IST

.

మంచి కథ కోసం ఎదురు చూస్తున్నా: లావణ్య త్రిపాఠి

.

మంచి కథ కోసం ఎదురు చూస్తున్నా: లావణ్య త్రిపాఠి
శివ పాడేరు 9493274036 ....... ఫైల్: FTP and bharath 1) ap_vsp_76_19_kgbv_interlo_samasyalu_ab_ap10082_pkg (FTP) 2) ap_vsp_76_19_kgbv_interlo_samasyalu_avb_ap10082_pkg ( bharath) యాంకర్: మన్యంలో ఉత్తమ విద్య అందించేందుకు పేరుగాంచినది కస్తూరిబా పాఠశాలలు బడి మానేసిన పిల్లలను అక్కున చేర్చుకుని క్రమశిక్షణలో ముందుగా ఉంటుంది కస్తూరిబా పాఠశాలలు. ఇదే స్థాయిలో కళాశాల ప్రారంభించి విద్య బోధించడానికి ముందుకు వచ్చింది కేజీబీవీ. is అయితే కొన్ని సౌకర్యాల కల్పన ఆదమరిచి ఉంది మన్యంలో ఇంటర్ కేజీబీవీ కళాశాల విద్యార్థుల సమస్యల పై కథనం... ...... వాయిస్1) విశాఖ పాడేరు ఏజెన్సీ లో ఈ ఏడాది కస్తూరిబా కళాశాలలు నాలుగు ప్రారంభమయ్యాయి కొయ్యూరు, తాజంగి , అనంతగిరి, పాడేరు ప్రాంతాల్లో ప్రవేశాలు కల్పించారు అనంతగిరి, పాడేరులలో ఇంటర్ ఒకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ ట్రైనింగ్, కొయ్యూరు ఎంపీసీ , తాజంగిలలో బైపిసి తరగతులు ప్రారంభించారు ప్రతి కళాశాలలో మొదటి సంవత్సరం 40 మంది విద్యార్థుల లక్ష్యంగా ఇంటర్ ప్రారంభమైంది. గత రెండు నెలలుగా తరగతుల్లో నడుస్తున్నాయి. కొన్ని సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నాడు. 1) పాఠ్య పుస్తకాలు లేకపోవడం 2 ) ఏకరూప దుస్తులు 3) బెంచీలు లేక పోవడం 4) వసతి గదిలోనే తరగతులు జరగడం 5) ఉన్న సబ్జెక్టులకు సరిపడ సిబ్బంది లేకపోవడంతొ విద్యార్థినిలు ఇబ్బందులకు గురవుతున్నారు బైట్: 1) పూర్ణ, కేజీబీవీ కళాశాల , పాడేరు వాయిస్2) ప్రస్తుతం జరిగే తరగతులకు అధ్యాపకులు పాఠాలు చెప్పుకుంటూ పోతున్నారు. విద్యార్థుల వద్ద పాఠ్యపుస్తకాలు లేకపోవడంతో దిగాలుగా చూస్తున్నారు. ఈ ఏడాది తొలిసారిగా కేజీబీవీ ఇంటర్ మొదలు కావడంతో కొన్ని సమస్యలు అధిగమించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు పుస్తకాలు లేక సుమారు 500 రూపాయలు ఇచ్చి ఆల్-ఇన్-వన్ పుస్తకాలు కొనుక్కుంటున్నారు. దీంతో పేద విద్యార్థులు కాస్త ఇబ్బంది పడుతున్నారు మొత్తం కొనాలంటే సుమారు రెండు వేల వరకు ఖర్చు అవుతుంది. దీంతో ఏ ఒక్కరు కూడా పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. 2) జ్యోతి, కేజీబీవీ విద్యార్హిని ......... వాయిస్3) కేజీబీవీ పాఠశాలకు సరిపడే ప్రస్తుతం భవంతులు ఉండడంతో అదనపు కళాశాల విద్యార్థులకు వసతి సరిపోవడం లేదు. వారు వసతి, పెట్టెలు ఉంచుకునే గదిలోనే తరగతులు జరగడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. తరగతి గదులు వేరే గా ఉంటే మానసికోల్లాసం పెరుగుతుందని వారి ఆశయం. ఎదిగిన పిల్లలు ఒకే గదిలో ఉండటంతో చెప్పుకోలేని ఇబ్బందుల్లో అమ్మాయిలు ఉంటున్నారు. ఇంటర్ క్లాస్ కి వచ్చేసరికి వారికి బెంచీలుపై కూర్చుని చదువుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. కానీ కింద కూర్చోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. 3) బైట్: భాగ్య, కేజీబీవీ విద్యార్థిని ........ వాయిస్4) ప్రస్తుతం ఇంటర్ మొదటి ఏడాది మరో ఐదు నెలల్లో పూర్తవుతుంది. అయితే ప్రతి కేజీబీవీ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో కొన్ని సబ్జెక్ట్ లు చెప్పడంలేదు. దీంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడే అవకాశముంది ప్రస్తుతం తరగతులు ప్రారంభం అయి రెండు నెలలు గడుస్తుంది. అయినప్పటికీ పూర్తిస్థాయి పాఠాలు చెప్పడం లేదు ప్రస్తుతం ఉన్న వారు వారి విభాగాల్లో చదువు పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా ఏకరూప దుస్తులు ఇవ్వడంలో కూడా కేజీబీవీ నిర్వాహకులు తాత్సారం చేస్తున్నారు. బైట్; రాధిక, కేజీబీవీ ఇంటర్ విద్యార్థిని... అధికారిణి వివరణ: ఈ విషయాన్ని సర్వ శిక్ష అభియాన్ అధికారిణి రాజలక్ష్మిని ఫోన్ లో వివరణ కోరగా పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఈ వారంలో చేస్తాయని చెప్పారు వసతి, బెంచీలకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ముగింపు: ఈ ఏడాది నూతనంగా కేజీబీవీ కళాశాలను ప్రారంభించిన క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థుల సాధారణ సమస్యలు తీర్చి విద్యార్థుల విద్యపై ఆసక్తి పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. శివ, పాడేరు నోట్: విద్యార్థుల ఆల్ ఇన్ వన్ బుక్స్ ftp ఫైల్ లో ఉంటాయి. ...... 9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.