ETV Bharat / state

జంతు ప్రేమికులు... వానరానికి అంత్యక్రియలు

ప్రమాదవశాత్తు గాయపడి... చికిత్స పొందుతూ మరణించిన కోతికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్న ఘటన కర్నూలు జిల్లా డోన్​లో జరిగింది.

జంతు ప్రేమికులు...వానరానికి అంత్యక్రియలు
author img

By

Published : Sep 26, 2019, 5:00 AM IST

కర్నూలు జిల్లా డోన్ లో వానరానికి అంత్యక్రియలు చేసి జంతుప్రేమను చాటుకున్నారు. వారం రోజుల కిందట వానరానికి దెబ్బ తగిలి గాయపడింది. అప్పటి నుంచి ద్రోణాచలం సేవా సమితికి చెందిన వారు స్థానిక పశు వైద్యశాల లో వైద్యం చేయించారు... అయినా ఫలితం దక్కలేదు. కోతిని ఊరి బయటకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

జంతు ప్రేమికులు... వానరానికి అంత్యక్రియలు

ఇవీ చూడండి-ముద్దుల కొడుకు కోసం... ఓ తండ్రి చేసిన అద్భుతం!

Intro:Ap_knl_141_25_parmasi_av_Ap10059 కర్నూలు జిల్లా పాణ్యం మండలం శాంతిరాం ఫార్మసీ కళాశాలలో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని నిర్వహించారు

Body:కర్నూలు జిల్లా పాణ్యం మండలం లోని సాయంత్రం ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఫార్మాసిస్టు దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఫార్మసిస్టులు ఏర్పాటుచేసిన సైన్స్ ఎక్స్పో ఆకట్టుకుంది రక్తదాన శిబిరం వైద్యపరీక్షల శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు బిపి షుగర్ బరువు ఇతర ఆరోగ్య సమస్యలను పరీక్షించారు సమాజంలో ఫార్మసిస్ట్ ల పాత్ర గొప్పదని ఫార్మా రంగంలో విద్యార్ధులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆర్ జి యం ఇంజనీరింగ్ కళాశాల డీన్ అశోక్ కుమార్ అన్నారు

Conclusion:నవీనకుమార్, పాణ్యం ఈటీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.