ETV Bharat / state

ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు - ahobilam lakshmi narasimhasawmy

అహోబిల పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జ్వాలా నరసింహ మూర్తికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి...వేద పండితులు పవిత్రోత్సవ హోమం నిర్వహించారు.

అహోబిల పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు
author img

By

Published : Oct 11, 2019, 12:37 PM IST

అహోబిల పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు

కర్నూలు జిల్లాలోని అహోబిల పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి అమ్మ వాళ్లతో కలిసి జ్వాలా నరసింహ మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పవిత్రోత్సవం హోమం నిర్వహించారు స్వామివారికి జరిగిన పూజల్లో దొర్లిన తప్పులు దోషాలను నివారించాలని వేడుకుంటూ వేద పండితులు పవిత్రోత్సవం హోమం నిర్వహించారు.

ఇదీ చదవండి: రైల్వే కోడూరులో ఘనంగా గ్రామోత్సవం

Intro:ap_knl_101_11_ahobilam_pavitrostavalu_av_ap10054. ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లాలో అహోబిల పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఎగువ అహోబిలం లో శ్రీదేవి భూదేవి అమ్మ వాళ్లతో కలిసి జ్వాలా నరసింహ మూర్తి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు పవిత్రోత్సవం హోమం నిర్వహించారు స్వామివారికి జరిగిన పూజల్లో దొర్లిన తప్పులు దోషాలను నివారించాలని వేడుకుంటూ ఈ పవిత్రోత్స కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలలను తరింప చేశారు లోకం సుభిక్షంగా ఉండాలంటే వేద పండితులు స్వామి సమక్షంలో పూజలు చేశారు

Body:అహోబిలం లో కొనసాగుతున్న పవిత్రోత్సవాలుConclusion:అహోబిలంలో పవిత్రోత్సవాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.