ETV Bharat / state

వంద రోజుల వైకాపా ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్: సోమిశెట్టి

వైకాపా వంద రోజుల పాలనపై కర్నూలు జిల్లా తెదేపా నేతలు విమర్శలు చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆర్భాటంగా ప్రకటించిన నవరత్నాలు సంగతేంటని ప్రశ్నించారు. తెదేపా పథకాలను రద్దు చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్నారు.

వందరోజుల వైకాపా ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్: సోమిశెట్టి
author img

By

Published : Sep 7, 2019, 7:55 PM IST

వందరోజుల వైకాపా ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్: సోమిశెట్టి
వైకాపా వంద రోజుల పరిపాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కర్నూలు తెదేపా నాయకులు ఆరోపించారు. కర్నూలు తెదేపా కార్యాలయంలో మాట్లాడిన తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి జగన్ అమలు చేయలేదన్నారు. నగరంలో తాగునీటి, ఇసుక సమస్య, తెదేపా నాయకులపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేయడం తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. వచ్చేనెలలో తెదేపా అధినేత చంద్రబాబు జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా తెదేపా ఇన్​ఛార్జ్ టీజీ.భరత్ మాట్లాడుతూ.. వంద రోజుల పరిపాలనపై వందమందిని ప్రశ్నిస్తే ప్రభుత్వ నిజస్వరూపం తెలుస్తుందని పేర్కొన్నారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

గెజిట్ లేకుంటే... అక్కడినుంచి ఎందుకు పాలిస్తున్నారు..?

Intro:...Body:పలు జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన నిందితులను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏలూరు డి ఎస్ పి కే రాజేశ్వర రెడ్డి ఇ దొంగలముఠా కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని కొత్త పై వంతెన వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. మధ్యవర్తుల సమక్షంలో వీరిని విచారణ చేయగా పలు ఇంటి దొంగతనాలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ ముఠా వద్దు నుంచి 152 గ్రాముల బంగారం, 237 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా షిఫ్టు కారు సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముఠా సభ్యులైన భూక్యా నాగరాజు, ఆరేపల్లి దుర్గారావు, తిరుమల వెంకట సతీష్, పి ఉమామహేశ్వరరావు, గుడ్ల చంద్ర భూపాల్ వీరంతా పాత నేరస్తులని పేర్కొన్నారు. 100కు పైగా కేసులు వీరిపై ఉన్నాయని వెల్లడించారు. పట్టణ సీఐ రఘు, ఎస్సైలు గురవయ్య, రమేష్, సిబ్బంది ఇది దొంగల ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు అని కొనియాడారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.