ETV Bharat / state

'రెండో సారి విస్తరించనున్న కరోనాతో అప్రమత్తంగా ఉండండి' - కర్నూలు వార్తలు

కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచే అవకాశం ఉండంతో, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్​రెడ్డి సూచించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి రెండో సారి కరోనా వచ్చిందని పేర్కొన్నారు.

Kurnool district Nandyal MLA Shilpa Ravi Chandra Kishore Reddy wants everyone to be vigilant with Corona
'రెండో సారి విస్తరించనున్న కరోనాతో అప్రమత్తంగా ఉండండి'
author img

By

Published : Dec 27, 2020, 8:18 AM IST

కరోనా వైరస్​ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి సూచించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహమ్మారి తన ప్రతాపాన్ని మరో సారి చూపిస్తుండడంతో.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. అలాగే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి రెండో సారి కరోనా వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'నంద్యాల కూరగాయల మార్కెట్​ను అభివృద్ధి చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.