ETV Bharat / state

Land Donation: దంపతుల దాతృత్వం... 6 కోట్ల విలువైన 12 ఎకరాల దానం.. - కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు

Land Donation: కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడు నాగేంద్ర, వరలక్ష్మి దంపతులు. రూ.6 కోట్ల విలువైన 12 ఎకరాల సొంత భూమిని 670 మందికి ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేశారు. ఇందుకోసం బుధవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చిన ప్రజల సమక్షంలో పేదలకు పట్టాలు అందించారు.

దంపతుల దాతృత్వం... 6 కోట్ల విలువైన 12 ఎకరాల దానం..

author img

By

Published : Jan 6, 2022, 8:41 AM IST

Land Donation: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తమ వంతు సాయం చేశారు.. కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడు నాగేంద్ర, వరలక్ష్మి దంపతులు. రూ.6 కోట్ల విలువైన 12 ఎకరాల సొంత భూమిని 670 మందికి ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేశారు. ఇందుకోసం బుధవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చిన ప్రజల సమక్షంలో పేదలకు పట్టాలు అందించారు. ఎలాంటి ఖర్చులూ లేకుండా రిజిస్ట్రేషన్‌లు చేయిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకకు తెదేపా, వైకాపా, భాజపా, సీపీఐ, ఎమ్మార్పీఎస్‌ తదితర పార్టీల నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ... రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

ఇదీ చదవండి: YOUNG MAN SUICIDE : పోలీసులు కొట్టారని దళిత యువకుడి ఆత్మహత్య..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.