కరోనా వైరస్ను అరికట్టే చర్యల్లో భాగంగా కర్నూలు నగరాన్ని క్రిమి రహితంగా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని పాత బస్తీ ప్రాంతంలో వినూత్నంగా ఫైర్ ఇంజన్ ట్యాంకుల్లో సోడియం హైపో క్లోరైడ్ రసాయన ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. పాత బస్తీలో హైపో క్లోరైడ్ రసాయన ద్రావణం పిచికారి ఇవీ చూడండి-మరో 2 నెలల వరకూ లాక్డౌన్కు సిద్ధంగా ఉండాలి: టీజీ వెంకటేష్