ETV Bharat / state

కరోనా వైరస్​ నియంత్రణకు కర్నూలులో కఠిన చర్యలు - kurnool commissioner talks on corona

దిల్లీ నుంచి నగరానికి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్​లకు తరలించామని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్​ రవీంద్రబాబు అన్నారు. కరోనా వైరస్​ను అరికట్టేందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు తెలిపారు.

kunrool commissioner speaks on corona
కర్నూలులో కఠిన చర్యలు
author img

By

Published : Apr 3, 2020, 6:24 PM IST

కరోనా వైరస్​ను అరికట్టేందుకు కర్నూలు నగరంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు అన్నారు. దిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిని గుర్తించామని చెప్పారు. వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​లకు తరలించినట్టు తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారి సమాచారం రావడం వల్ల ఆ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిపివేశామన్నారు.

ఇదీ చదవండి:

గుంటూరులో లాక్​డౌన్ ప్రశాంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.