ETV Bharat / state

ఆస్తులు కాపాడుకోవడానికే కేసీఆర్​తో స్నేహం: కోట్ల - comment

భాజపా, జగన్, కేసీఆర్ కలిసి ఆంధ్రా ప్రజల హక్కులను హరిస్తున్నారని కర్నూలు  తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జగన్ హైదరాబాద్​లో ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు.

కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి
author img

By

Published : Apr 9, 2019, 5:25 PM IST

కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి

భాజపా, జగన్, కేసీఆర్ కలిసి ఆంధ్రా ప్రజల హక్కులను హరిస్తున్నారని కర్నూలు తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జగన్ హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. జగన్ వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ పై హక్కులు కోల్పోతామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముగ్గురూ అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి

సొంత పార్టీలోనే రగడ.. బొత్సపై వైకాపా కార్యకర్తల ఆగ్రహం

Intro:AP_TPG_07_09_CONGRESS_PARTY_PRACHARAM_AV_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజనాల రామ్మోహన్ రావు మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండటంతో ఆయన పెండింగ్లో ఉన్న ప్రాంతాల్లో కలియతిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Body:ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. యువతకు మహిళలకు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా పైనే రాహుల్ గాంధీ సంతకం చేస్తారని తెలిపారు.

Conclusion: ప్రతి ఒక్క ఇంటికి ప్రతి దుకాణానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.