ETV Bharat / state

కార్తికేయ 2 తెలుగు సినిమాకే గర్వకారణమన్న హీరో నిఖిల్

author img

By

Published : Aug 27, 2022, 1:58 PM IST

కార్తికేయ-2 ఇంతటి విజయాన్ని సాధిస్తుందని తాను ఊహించలేదని కథనాయుకుడు నిఖిల్ అన్నారు. సినిమా వందకోట్ల క్లబ్​లోకి చేరుకున్న సందర్భంగా హాయ్ కర్నూలు పేరిట విజయోత్స వ సభ నిర్వహించారు. యూనిట్ సభ్యులు ప్రేక్షకుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

కార్తికేయ 2 తెలుగు సినిమాకే గర్వకారణమన్న హీరో నిఖిల్
కార్తికేయ 2 తెలుగు సినిమాకే గర్వకారణమన్న హీరో నిఖిల్

కార్తికేయ-2 చిత్రం దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవటం తెలుగు సినిమాకే గర్వకారణమని కథనాయకుడు నిఖిల్‌ అన్నారు. కార్తికేయ- 2 సినిమా వందకోట్ల క్లబ్​లోకి చేరుకున్న సందర్భంగా, హాయ్! కర్నూలు.. పేరిట విజయోత్స వ సభ నిర్వహించారు. యూనిట్ సభ్యులు ప్రేక్షకుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బహుబలి, బహుబలి-2 ట్రిపుల్​ఆర్, పుష్ప, కార్తికేయ-2 చిత్రాలతో తెలుగు చిత్రపరిశ్రమ ప్రపంచ గుర్తింపు పొందిందని నిఖిల్ అన్నారు. ఈ విజయాన్ని తాను కూడా ఉహించలేదన్నారు. రోజు రోజుకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుందన్నారు. చిత్రం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.