ETV Bharat / state

సీమ వెతలను కళ్లకు కట్టే 'నీళ్లింకని నేల' పుస్తకం

'న్నీళ్లింకని నేల' పుస్తక పరిచయ కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించారు. రాయలసీమ కరువు పరిస్థితలపై ఈ పుస్తంకం రాశామని సాహితి స్రవంతి సంఘం వెల్లడించింది.

'న్నీళ్లింకని నేల' పుస్తక పరిచయం
author img

By

Published : Aug 26, 2019, 12:16 PM IST

Updated : Aug 26, 2019, 12:38 PM IST

'నీళ్లింకని నేల' పేరుతో సీమవెతలపై రాసిన పుస్తకం..రాయలసీమ ప్రజల దుర్భలపరిస్థితిలను బాహ్యప్రపంచానికి తెలిపేలా ఉందని సాహితీ ప్రియులు పేర్కొన్నారు. సీమ కరువుపై కవులు, రచయితలు రాసిన కథల సంకలనంగా రూపొందిన ఈ పుస్తకాన్ని కర్నూలు ఎమ్మిగనూరులో సాహితి స్రవంతి సంఘం విడుదల చేసింది. ఏళ్లుగా ఉన్న కరువు పరిస్థితులతో తరతరాలుగా ప్రజలు పడుతోన్న కష్టాలు, ప్రభుత్వాల వైఫల్యాలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాలను చూపించిందో ఈ పుస్తకం కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. సీమలో యథార్థ గాథలను విని రాసిన పుస్తకమని, సాహితి స్రవంతి కన్వీనర్ నాగమణి అన్నారు.

ఇదీ చూడండి:వైరల్: బైక్​పై కొండ చిలువ విన్యాసాలు అదుర్స్​

Intro:రిపోర్టర్: జి. సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా : పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్:Ap_tpg_41_25_bvm_mantri_paryatana_Ap10087
మొబైల్ 9849959923
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నడ అగ్రహారం లో వైకాపా సమావేశాన్ని ఆ పార్టీ నాయకులు నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు .ఇల్లు, ఇళ్ళ స్థలాలు లేని వారి వివరాలను ఈనెల 26 27 28 తేదీల్లో వాలంటీర్లు సేకరిస్తారని అన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్లను కేటాయిస్తా మన్నారు. డెల్టా ప్రాంతంలో జల కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లామన్నారు. ఎనిమిది వేల కోట్లతో గోదావరిలోని నిటిని విజ్జేశ్వరం నుంచి శుద్ధి చేసిన నీటిని పైప్ లైన్ ద్వారా గ్రామాల్లోని తాగునీటి చెరువులకు సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సంబంధించిన పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభిస్తామని శ్రీరంగనాథరాజు తెలిపారు .ఈ సందర్భంగా పెన్నడ అగ్రహారం లో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది ఇది వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి శ్రీరంగనాథరాజు ఉండి నియోజకవర్గ కన్వీనర్ నరసింహ రాజులు ఆహ్వానించారు. పెన్నడ అగ్రహారం లోని మంతెన సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లో కొయ్య మోషేన్రాజు, రంగరాజు ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బైట్ :చెరుకువాడ శ్రీరంగనాథరాజు , గృహ నిర్మాణ శాఖ మంత్రి

Body:రిపోర్టర్: జి. సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా : పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్:Ap_tpg_41_25_bvm_mantri_paryatana_Ap10087
మొబైల్ 9849959923

Conclusion:రిపోర్టర్: జి. సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా : పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్:Ap_tpg_41_25_bvm_mantri_paryatana_Ap10087
మొబైల్ 9849959923
Last Updated : Aug 26, 2019, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.