గత ప్రభుత్వంలో పేదలకు నిర్మించిన జీ ప్లస్ త్రీ గృహాలను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని జనసేన కర్నూలులో నిరసన తెలిపింది. జనసేన రాష్ట్ర మహిళా నాయకురాలు రేఖ నివాస ఆవరణలో జనసేన నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పేదల కోసం గత ప్రభుత్వంలో పూర్తి చేసిన ఇళ్లను ప్రజలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: హంద్రీనీవా సుజల స్రవంతి నుంచి నీటి విడుదల