ETV Bharat / state

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీలో నిర్వహణ లోపాలు.. తెగిపోయిన ఇనుప రోప్​ - ap latest news

BROKEN IRON ROPE IN POTHIREDDYPADU : రాయలసీమ జిల్లాల జీవనాడి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీలో నిన్న పదో నంబర్ గేటు ఎత్తుతుండగా.. ఒక్కసారిగా ఇనుప రోప్ తెగిపోయింది. దీంతో గేటు కిందకి దిగిపోయింది. దీని వల్ల ఎలాంటి సమస్య లేదని అధికారులు వెల్లడించారు.

IRON ROPE BROKEN IN KURNOOL
IRON ROPE BROKEN IN KURNOOL
author img

By

Published : Sep 6, 2022, 5:32 PM IST

IRON ROPE BROKEN IN KURNOOL : రాయలసీమ జిల్లాల జీవనాడి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీలో నిర్వహణ లోపాలు కనిపిస్తున్నాయి. నిన్న పదో నంబర్ గేటు ఎత్తుతుండగా.. ఒక్కసారిగా ఇనుప రోప్ తెగిపోయింది. గేటు కిందికి దిగిపోయింది. దీని వల్ల ఎలాంటి సమస్య లేదని..అత్యవసర పరిస్థితుల్లోనే ఈ గేటును వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఉదయం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీని అధికారులు పరిశీలించారు. ఇనుప రోప్‌ తెగిపోవడం, గేటు కిందికి పడిపోవడంపై వారు వివరాలు సేకరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.