కరోనా నియంత్రణకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సామాజిక కార్యకర్త తిరుపతయ్య వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గాంధీ విగ్రహం ఎదుట గాంధీ వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాను గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మద్దతు ఇచ్చినట్లు తిరుపతయ్య తెలిపారు. చైనా వస్తువులను వాడకూడదని ఆయన ప్రజలను కోరారు.
ఇది చదవండి ఏపీ ఎన్జీవోపై ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం