ETV Bharat / state

శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం - శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం
author img

By

Published : Sep 26, 2019, 10:59 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1.60 లక్షల క్యూసెక్కులు ఉంది. నాగార్జున సాగర్‌కు 2 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.90 అడుగులకు చేరింది.

Intro:AP_RJY_56_26_VARSAM_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

వాతావరణంలో మార్పుల కారణంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఎడతెరిపి లేకుండా జోరు వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు

Body:కొత్తపేట నియోజక వర్గం లోని నాలుగు మండలాల్లో తెల్లవారుజాము నుండి ఏకదాటిగా వర్షం కురుస్తుంది బయట పనులకు వెళ్ళేవారు నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎందుకు నానా అవస్థలు పడుతున్నారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.