ETV Bharat / state

కర్నూలులో జూనియర్ డాక్టర్ల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్​ఎంసీ బిల్లు రద్దును కోరుతూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

author img

By

Published : Jul 31, 2019, 3:45 PM IST

ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు
ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టంతో వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జూడాలు ఆవేదవ వ్యక్తం చేశారు. కర్నూల్​లో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు మెడికల్ కళాశాల నుంచి రాజ్ విహార్ కూడలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్​ఎంసీ బిల్లుతో పేద విద్యార్థులకు వైద్య వృత్తి లోకి వచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. లిమిటెడ్ లైసెన్స్ కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో ఆర్ఎంపీలకు ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పించడం సరికాదన్నారు.

ఇదీ చూడండి వానల కోసం అక్కడేమో కప్పల పండగ ...ఇక్కడేమో గార్దభ ఊరేగింపు

Intro:ap_knl_12_31_doctors_nirasana_ab_ap10056
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టం తో వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కర్నూల్ లో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు nmc బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు మెడికల్ కళాశాల నుండి రాజ్ విహార్ కూడలి వరకు భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి అనంతరం దిష్టి బొమ్మను వారు దానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ nmc బిల్లుతో పేద విద్యార్థులకు వైద్య వృత్తి లోకి వచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు లిమిటెడ్ లైసెన్స్ టు కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో ఆర్ ఎంపీలకు ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పించడం దారుణమన్నారు
బైట్. ప్రజ్ఞా రెడ్డి. జూనియర్ డాక్టర్.

Body:ap_knl_12_31_doctors_nirasana_ab_ap10056

Conclusion:ap_knl_12_31_doctors_nirasana_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.