ETV Bharat / state

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు - kurnool

రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కర్నూలులో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, పలు శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలు హాజరయ్యారు.

కర్నూలు జిల్లాలో ఇఫ్తార్‌ విందు
author img

By

Published : Jun 5, 2019, 8:50 AM IST

కర్నూలు జిల్లాలోని ఇఫ్తార్‌ విందులో కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. వర్షాలు బాగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా... ప్రార్థనలు చేయాలని కలెక్టర్ ముస్లిం మత పెద్దలను కోరారు. నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్​లో ఏర్పటు చేసిన విందులో ముస్లింలు పెద్దఎత్తున పాల్గొని... ప్రార్థనలు చేశారు.

ఇదీ చదవండీ...

ముస్లిం సోదరులకు సీఎం రంజాన్ శుభాకాంక్షలు

Mumbai, Jun 04 (ANI): Senior Maharashtra Congress leader R Vikhe Patil today resigned from the party and former MoS, expelled Congress leader Abdul Sattar claimed that over eight Congress MLAs are in touch with BJP. "8 to 10 Congress MLAs are in touch with BJP. Disappointment with Congress leadership in state and their way of functioning are the reason behind our decision. State leadership is destroying the party here," Sattar told to ANI.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.