కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెళ్లలో భార్యను గొంతుకోసి హతమార్చి పరారైన భర్త స్థానికంగా ఓ ప్రైవేటు లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలతో నరసింహారెడ్డి అనే వ్యక్తి తన భార్య స్వాతిని దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.
ఇదీ చూడండి: