ఇదీ చూడండి:
భార్య గొంతు కోసి చంపిన భర్త.. కుటుంబ కలహాలే కారణమా..? - husband murder his wife in kurnool dst
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలో దారుణం జరిగింది. నరసింహారెడ్డి అనే వ్యక్తి తన భార్యను గొంతు కోసి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో భార్యగొంతు కోసి చంపిన భర్త
ఇదీ చూడండి:
Ap_knl_31_22_mahila_murder_ab_apa10130
సోమిరెడ్డి, రిపోర్టర్
ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా
8008573794
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెళ్లలో భార్యను భర్త కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. మంత్రాలయం మండలంలోని తుంగభద్ర కు చెందిన నరసింహ రెడ్డి తో స్వాతికి 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. కాపురంలో కలహాలతో కొన్నేళ్లుగా మృతురాలు పుట్టింట్లో ఉంటూ కూలీ పనులకు వెళ్లి ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. కొంత కాలంగా భార్యకు దగ్గరైన భర్త అనుమానం తో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
.బైట్:మహేశ్వర రెడ్డి, సీఐ