కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని కాంతాన్ చెరువుకు గండి పడింది. మూడు రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి చెరువు నిండింది. మట్టి కూలి గండి పడగా పొలాల్లోకి నీరు చేరింది.
దుక్కి దున్నిన పొలాల్లో నీరు చేరగా.. విత్తనాలు వేయడానికి వీల్లేకుండా పోయింది. చెరువుకు గండి పడ్డా ఇంతవరకూ అధికారులు రాలేదని రైతన్నలు ఆవేదన చెందారు.
ఇదీ చూడండి: