కర్నూలు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంద్యాల సమీపంలో కుందూ నది ఉధృతంగా ప్రవాహిస్తోంది. వంతెనపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తున్న కారణంగా.. నందమూరి నగర్, వైఎస్ నగర్, పులిమద్ది, మునగాల తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నది వైపు ఎవరు వెళ్లకుండా అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి:
'వచ్చే సెప్టెంబర్ నాటికి డీఆర్డీవో మిస్సైల్ టెస్టింగ్ ప్రాజెక్టు పూర్తి'