కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి ప్రధాన జాతీయ రహదారిపై తాత్కలికంగా ఏర్పాటు చేసిన వంతె కోతకు గురైంది. దీంతో కర్నూలు-బళ్లారి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి-గూళ్లం గ్రామాల మధ్య చెరువు వంకపై ఉన్న రహదారి సైతం కోతకు గురికావటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మండల కేంద్రంలోనూ భారీ వర్షంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హాలహర్విలో భారీ వర్షానికి కోతకు గురైన రోడ్లు - halvaharvi
ఏకధాటిగా కురిసిన వర్షానికి కర్నూలు జిల్లా హాలహర్వీ మండలంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
హాలహర్విలో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం
కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి ప్రధాన జాతీయ రహదారిపై తాత్కలికంగా ఏర్పాటు చేసిన వంతె కోతకు గురైంది. దీంతో కర్నూలు-బళ్లారి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి-గూళ్లం గ్రామాల మధ్య చెరువు వంకపై ఉన్న రహదారి సైతం కోతకు గురికావటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మండల కేంద్రంలోనూ భారీ వర్షంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Intro:AP_RJY_86_23_RJY_School_Ennikalu_AVB_AP10023
ETV Bharat:Satyanarayana(RJY CITY )
Rajamahendravaram
( ) రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు కమిటీలు ఏర్పాటు లో భాగంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అర్బన్ పరిధిలో ఆయా విభాగాల్లో తల్లితండ్రులను కమిటీలో ఎన్నుకుంటారు. ప్రాథమిక పాఠశాలలో 6 నుంచి 10వ తరగతికి ముగ్గురు చొప్పున 15 మంది ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 21 మందిని ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి కి ముగ్గురు ఎన్నుకోవాలి ఉంది ఇందులో ప్రతి తరగతికి ముగ్గురు చొప్పున అనుకోవాల్సి ఉంది. ఇందులో ప్రతి తరగతికి ఇద్దరు మహిళలు ఉంటారు. ఎన్నికైన వారిలో ఒకరిని చైర్ పర్సన్ గా మరొకరిని వైస్ చైర్ పర్సన్ గా ఎన్నుకుంటారు. వీటితో పాటు ఆరుగురు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.
byts
Body:AP_RJY_86_23_RJY_School_Ennikalu_AVB_AP10023
Conclusion:AP_RJY_86_23_RJY_School_Ennikalu_AVB_AP10023