ETV Bharat / state

కర్నూలులో భారీ వర్షం...వరద నీటిలో 9 మండలాలు - కర్నూలు జిల్లాలో భారీ వర్షం

భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని 9  మండలాల్లో  వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లలోంచి వచ్చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నంద్యాలలో భారీ వర్షం
author img

By

Published : Sep 18, 2019, 10:00 AM IST

భారీ వర్షాల తో కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నంద్యాల, గోస్పాడు, సిరివెల్ల, మహనంది, ఆళ్లగడ్డ, దొరినిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, పాణ్యం తదితర మండలాల్లో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి. పంటనష్టం తీవ్రంగా జరిగింది. పశువులు మృతి చెందాయి మహనందికి రాకపోకలు స్తంభించాయి ఇప్పటివరకు 9000 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎన్జీవో కాలనీ, విశ్వనగర్, సరస్వతి నగర్, హానీఫ్ నగర్, సలింనగర్ తదితర కాలనీల్లో నీరు చేరాయి. వరద గ్రామాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి తెలిపారు.

కర్నూలులో భారీ వర్షం...వరద నీటిలో చిక్కుకున్న 9మండలాలు

ఇదీ చూడండి

జోరు వానలు...పొంగిన వాగులు

Intro:కర్నూలు జిల్లా బనగానపల్లె లో సచివాలయ ఉద్యోగులకు కు పరీక్షలు రాసేవి నిరుద్యోగ యువత ఉదయం ఎనిమిది గంటలకే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు నియోజకవర్గంలో మొత్తం 30 కేంద్రాల్లో 6000 మంది పరీక్షలు రాస్తున్నారు నియోజకవర్గంలోని బనగానపల్లె తో పాటు అవుకు కోవెలకుంట్ల సంజామల కొలిమిగుండ్ల మండల కేంద్రాలలో లో సైతం పరీక్షలు రాసేందుకు వర్షంలోనూ హాజరయ్యారు బనగానపల్లి లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు లు గుర్తించలేక కొంచెం ఇబ్బందులు పడ్డారు ప్రధాన కూడళ్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో కొంతవరకు ఉపయోగంగా మారింది ఆయా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు

Body:బనగానపల్లి

Conclusion:సచివాలయ ఉద్యోగులకు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.