ఇవీ చదవండి: 'కుందూ నది ఒడ్డున పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు'
నంద్యాలలో భారీ వర్షం..రహదారులు జలమయం - Heavy rain in Nandyal
కర్నూలు జిల్లా నంద్యాలలో భారీవర్షం కురిసింది. వర్షానికి పలు రహదారులు జలమయ్యాయి. సంజీవనగర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రహదారులు నీట మునగటంతో సమస్యగా మారింది. పద్మావతినగర్ రహదారిపై నీరు చేరి సమస్య జఠిలం మయింది. మురుగు కాలువలు సరిగా లేకపోవడంతో ఈ సమస్య నెలకొంది.

నంద్యాలలో భారీ వర్షం
ఇవీ చదవండి: 'కుందూ నది ఒడ్డున పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు'