ETV Bharat / state

కర్నూలులో భారీ వర్షం..నీట మునిగిన ఇళ్లు - కర్నూలులో భారీ వర్షం

భారీ వర్షం కారణంగా కర్నూలు జిల్లాలోని పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. ఇళ్లలో నీరు చేరగా తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది.

కర్నూలులో భారీ వర్షం..నీట మునిగిన ఇళ్లు
author img

By

Published : Sep 16, 2019, 8:00 PM IST

కర్నూలులో భారీ వర్షం..నీట మునిగిన ఇళ్లు

కర్నూలు జిల్లా గోస్పాడులో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. 22 సెంటీమీటర్ల వర్షం కురవటంతో పలు రహదారులు దెబ్బతిన్నాయి. గోస్పాడు, యాళ్లూరు గ్రామాల్లో ఇళ్ళలోకి నీరు చేరగా, కొంత సమయం విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. వానతో గ్రామాల్లోని పదుల సంఖ్యలో గేదెలు మృతి చెందాయి. మండలంలో 4800 ఇళ్ళలోకి వాన నీరు చేరినట్టు ప్రాథమిక సమాచారం. వర్షం కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగిందని స్థానికులంటున్నారు.

ఇదీ చూడండి:

చంద్రగిరిలో భారీ వర్షానికి నీట మునిగిన కాలనీలు

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_16_Kodelaku_Santhapam_AVB_AP10004

Body:ఆంధ్ర ప్రదేశ్ దేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతికి తెలుగుదేశం నాయకులు సంతాపం ప్రకటించారు. అనంతపురం జిల్లా కదిరిలో మాజీ శాసనసభ్యుడు అత్తార్ చాంద్ బాష, తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అధికార పార్టీ ఒత్తిడి వల్లే మానసికంగా కుంగిపోయిన కోడెల శివప్రసాదరావు ఆకస్మికంగా మరణించారన్నారు. ఈ సందర్భంగా కోడెల పార్టీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కోడలు మృతి పార్టీకి తీరని లోటని మాజీ శాసనసభ్యులు చాంద్ బాష అన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.