ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో విషవాయువు లీకై.... కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది బయటకు పరుగులు తీశారు. పరిశ్రమలోని అమోనియా వెలువడే.. పైపు లీకేజ్ అయినట్లు గుర్తించారు. పైపు లీకేజ్‌కు పరిశ్రమ సిబ్బంది నిన్న వెల్డింగ్ చేశారు. వెల్డింగ్ చేసిన పైపు పగలడంతోనే ఈ ఘటన జరిగింది. అమోనియా లీకేజీని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనాస్థలాన్ని జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ పరిశీలించారు. అమోనియా లీకేజీ అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.
నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో విషవాయువు లీకేజీ.. ఒకరు మృతి - ఎస్పీవై పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ వార్తలు
12:50 June 27
12:50 June 27
11:44 June 27
విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన మరవక ముందే మరో.. గ్యాస్ లీకేజీ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో విషవాయువు లీకైంది.