కర్నూలు జిల్లా వెల్దుర్తిలో గ్రానైట్ పరిశ్రమ ప్రాంగణంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి పైకప్పు కూలి.. ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి.
ఇవీ చదవండి: