ETV Bharat / state

కన్నుల పండువగా గాదిలింగేశ్వర స్వామి జోడు రథోత్సవం - kurnool gulyam news

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో గాది లింగేశ్వర స్వామి జోడు రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆంధ్రా-కర్ణాటక భక్తజన సందోహం మధ్య గురు.. శిష్యులైన సిద్ధేశ్వరస్వామి... గాది లింగేశ్వర స్వామి వార్ల రథోత్సవం సాగింది. లింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కన్నుల పండువగా గాదిలింగేశ్వర స్వామి జోడు రథోత్సవం
కన్నుల పండువగా గాదిలింగేశ్వర స్వామి జోడు రథోత్సవం
author img

By

Published : Feb 29, 2020, 4:48 AM IST

కన్నుల పండువగా గాదిలింగేశ్వర స్వామి జోడు రథోత్సవం

కన్నుల పండువగా గాదిలింగేశ్వర స్వామి జోడు రథోత్సవం

ఇదీ చదవండి: 21ఏళ్ల క్రితం అదృశ్యం.. కుమార్తె పెళ్లికి తిరిగొచ్చిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.