ETV Bharat / state

ప్రయాణికుడి నుంచి రూ. 48 లక్షలు స్వాధీనం - కర్నూలు వార్తలు

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో పోలీసులు 48 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని సీజ్​ చేశారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎస్ఈబీ పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో ఈ నగదు పట్టుబడింగి.

From the passenger Rs. Kurnool police seized Rs 48 lakh
ప్రయాణికుడి నుంచి రూ. 48 లక్షలను స్వాధీనం చేసుకున్న కర్నూలు పోలీసులు
author img

By

Published : Dec 20, 2020, 3:13 PM IST

ఎలాంటి ఆధారాలు లేకుండా బస్సులో తీసుకెళ్తున్న 48 లక్షల రూపాయలను కర్నూలులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద రాత్రి ఎస్​ఈబీ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జబ్బార్ ట్రావెల్స్ బస్సులో సిద్ధేశ్వర్​ అనే వ్యక్తి 48లక్షల 22 వేల రూపాయలను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అతనిని విచారించగా నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

హైదరాబాద్​ వాసులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.