ETV Bharat / state

ఎండిపోతున్న విత్తనాలు...ఆవేదనలో అన్నదాతలు - formers are waiting for rains due to seeds dry in kurnool distric

కురిసిన నాలుగు చినులకే సంతోషపడ్డ రైతులకు, మళ్లీ వరుణుడి దర్శనం కలుగలేదు. చుట్టపు చూపులా వచ్చిన వానదేవుడు, ఆ తర్వాత మొహం చాటేయడంతో జిల్లాలోని రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా జిల్లావ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెన్నాడుతున్నాయి.  నాటిన విత్తనాలు నేలలో తేమ లేక ఎండిపోతున్నాయి.

ఎండిపోతున్న విత్తనాలు...ఆవేదనలో అన్నదాతలు
author img

By

Published : Jul 11, 2019, 7:02 AM IST

కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వరుసగా రెండో యేడాది వెన్నాడుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా పదును వర్షం కురవక వాన కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల ముప్పై ఐదు లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు ఇరవై వేల హెక్టార్లలో విత్తనం వేశారు. విత్తనం వేసిన తర్వాత చినుకు జాడ లేక మొలిచిన మొక్కలు నేలలో తేమ లేక ఎండుతున్నాయి. భూములు దుక్కులు దున్ని వర్షం కోసం అన్నదాతలు ఆశగా చూస్తున్నారు.

Intro:333

Body:888

Conclusion:కడప జిల్లా బద్వేలులో ఈరోజు సాయంత్రం ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు పిడిబాకులు, రెండు ఇనుప రాడ్లు ,ఒక ఎక్స్ లెటర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు లోని నెల్లూరు రోడ్ లో వెంకట సుబ్బయ్య అనే వ్యాపారి ఇంట్లో చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించారు. ఇంటిలోని వారిని హతమార్చి బంగారు ఆభరణాలను దోచుకుని పోయేందుకు కు పథకం పన్నారు . వెంకటసుబ్బయ్య ఇంట్లో పనిచేసే సుభాష్ ఇంట్లో దొంగతనం చేసేందుకు కడపకు చెందిన వెంకటసుబ్బయ్య ,శశి కుమార్ ,ధనుష్, చందు, వెంకటరమణ లతో చోరీ చేసేందుకు మాట్లాడి రెక్కీ నిర్వహించినట్లు మైదుకూరు డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. పట్టణ సిఐ లు రమేషు బొజ్జప్ప వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న సుభాష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ భారీ చోరీ విషయం వెలుగు చూసిందని చెప్పారు .

బైట్స్
శ్రీనివాసులు డి.ఎస్.పి .మైదుకూరు

బద్వేల్ పట్టణంలో వెంకట సుబ్బయ్య అనే వ్యాపారి ఇంట్లో లో వారిని హతమార్చి దొంగతనం చేయాలని వ్యూహరచన చేసిన ఘటన సంచలనం సృష్టించింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.