ETV Bharat / state

'మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానా తప్పదు' - fine will be imposed if maks not wearing in kurnool

కర్నూలులో కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వాహన చోదకులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని నగర పాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

fine will be imposed if masks were not wearing in kurnool city
మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదు
author img

By

Published : Jun 24, 2020, 11:54 AM IST

కర్నూలు నగరం పాతబస్తీలో కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల మున్సిపల్​ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతాల్లో వాహనాలపై వెళ్తున్న వారికి కరోనాపై అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి వంద రూపాయలు జరిమానా విధించారు. మాస్కులు లేకుండా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారుల చెబుతున్నారు.

ఇదీ చదవండి : మాస్కులు లేకుండా బయటకు వస్తే డైరెక్ట్ అక్కడికే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.