వైకాపా నాయకులు తెదేపా వర్గీయులపై దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జె. అగ్ర హరం గ్రామంలో ఉదయం తెదేపా వైకాపా నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొడవలో ఐదుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలు అయ్యాయి... ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో వైకాపా నాయకుల దాడులు అరికట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు.
తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ...ఐదుగురికి గాయాలు - kurnool
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంల జె.అగ్రహారంలో తెదేపా, వైకాపా వర్గీయలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఐదుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి.
తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ
వైకాపా నాయకులు తెదేపా వర్గీయులపై దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జె. అగ్ర హరం గ్రామంలో ఉదయం తెదేపా వైకాపా నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొడవలో ఐదుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలు అయ్యాయి... ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో వైకాపా నాయకుల దాడులు అరికట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు.
Intro:AP_TPG_21_18_YUVAKUDU_SUCIDE_AVB_C3
యాంకర్: మరో నాలుగు రోజుల్లో వివాహం ఏర్పాటు చేసుకుని ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమగోదావరి జిల్లా లక్కవరం లో చోటుచేసుకుంది జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన బూస రవికి తడికలపూడి లో ఓ యువతితో జూన్ 22న వివాహం చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు సమీప బంధువులకు శుభలేఖలు సైతం పంచారు పెళ్లి పనులు మొత్తం పూర్తి చేసుకున్నారు ఇంతలో ఏమైంది ఏంటో ఇంట్లో కేబుల్ వైర్ కు ఉరి వేసుకుని మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యకు సంబంధించి వివరాలు తెలియరాలేదు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్కవరం ఎస్ఐ రమేష్ తెలిపారు
Body:యువకుడు సూసైడ్
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం