ETV Bharat / state

విచక్షణ మరిచిన తండ్రి... కన్నకూతురిపై అత్యాచారం - father rapes daughter at karnool

నాన్నంటే ఓ ధైర్యం.. పిల్లలను కంటికి రెప్పలా కాపడతాడనే నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు ఓ కీచక తండ్రి. సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగింది.

father commited rape on daughter at banaganapalli
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం
author img

By

Published : Nov 30, 2019, 12:23 PM IST

కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో దారుణం జరిగింది. కూతురిని కన్న తండ్రే అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి, తమ్ముడిని చంపుతానని.. తాను చెప్పినట్లు వినాలని బెదిరించి.. తండ్రి గత కొద్ది రోజులుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడు రోజులుగా కడుపునొప్పితో బాధ పడుతోన్న యువతిని.. తల్లి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యశాలలో సైతం కూతురు పక్కనే కూర్చుని వెకిలి చేష్టలు చేశాడు. భయపడిన బాధితురాలు జరిగిన విషయాన్ని కన్న తల్లికి చెప్పింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. నిందితుణ్ని అరెస్టు చేసి పాణ్యం పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

'నిర్భయ' వచ్చినా ఏది భయం

Intro:Ap_knl_141_30_kuthurury_tandri_hatyacharam_av_Ap10059 కర్నూలు జిల్లాలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Body:కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలం లో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తల్లి నీ తమ్ముని చంపుతానని బెదిరించి నేను చెప్పినట్లు వినాలి అంటూ బెదిరింపులకు లోను చేసి కన్న కూతురిపై తండ్రి గత కొద్ది రోజులుగా అత్యాచారం చేశాడు మూడు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న యువతి శాంతిరాం వైద్యశాలకు చికిత్స కోసం వెళ్ళింది వైద్యశాలలో కన్నకూతురు పక్కనే కూర్చోవడం ఇతర వెకిలి చేష్టలు చేస్తుండడంతో యువతి భయపడి కన్న తల్లికి జరిగిన విషయం చెప్పింది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితురాలితో వివరాలు తీసుకొని తండ్రిని పాణ్యం పోలీసులు స్టేషన్ కు తరలించారు

Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.