ఇవీ చదవండి:
పంట నష్టమై.. బతుకు భారమై.. రైతు ఆత్మహత్య - farmer suicide in kurnool news
అప్పుల బాధను తట్టుకోలేక కర్నూలు జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాళహర్వి మండలం సిద్దాపురానికి చెందిన సురేష్... తన 15 ఎకరాల పొలంలో మిరప పంటను సాగు చేస్తున్నాడు. పంటకు తెగుళ్లు సోకటంతో... తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే రూ.15 లక్షలు అప్పు ఉండటం వల్ల దిక్కుతోచని స్థితిలో తన పొలంలోనే పురుగుల మందు తాగి చనిపోయాడు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక... సురేష్ బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
farmer-suicide-in-kurnool
ఇవీ చదవండి:
Intro:Body:
Conclusion:
Ap_Knl_01_04
Conclusion: