కర్నూలు జిల్లాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. అవుకు, దేవనకొండ, గూడూరు, ఉలిందకొండ, ఎన్ రాచర్ల, వెల్దుర్తి, నందికొట్కూరు పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించారు.
వేల లీటర్ల బెల్లం ఊట, నాటు సారా, బెల్లం సహా.. సారా బట్టీలను ధ్వంసం చేశారు. ఆయా స్థావరాల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వారిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: