కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం స్వామి హెచ్ కొట్టాల సమీపంలో వెలసిన మల్లికార్జున దేవాలయంలో దుండగులు తవ్వకాలు జరిపారు. ఎవరు లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దేవాలయంలోకి ప్రవేశించి నిధుల కోసం గుడిలో గాలిగోపురం ఎదురుగా గుంతలు తవ్వారు. ద్వజ స్తంభం తీసేసి కింద 6 అడుగుల మేర గుంత తవ్వారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఇదీ చదవండి: