ETV Bharat / state

కర్నూలులో రాజధానిని నిర్మించాలి: మాజీ ఎమ్మెల్యే - ex mla sv. mohanreddy

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటుచేయ్యాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కోరారు.

ex mla sv. mohanreddy pressmeeta at karnool district
author img

By

Published : Aug 22, 2019, 7:57 PM IST

karnool district
కర్నూల్లో రాజధానిని ఏర్పాటుచేయ్యలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి కోరారుకర్నూల్లో రాజధానిని ఏర్పాటుచేయ్యలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి కోరారు

కర్నూలు జిల్లాలో రాజధాని ని ఏర్పాటు చేయ్యలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి కోరారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధాని చేయ్యాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో హైకోర్టును జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలు జిల్లా నాయకులు అందరు పార్టీలకు అతీతంగా రాజధాని కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీచూడండి.'సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలి'

Intro:ap_vzm_36_22_nirasana_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 గిరిజన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని కోరుతూ క్రీడాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు

Body:విజయనగరం జిల్లాలో గిరిజన క్రీడాకారులకు ఐటిడిఎ ప్రోత్సాహం అందించాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు పార్వతీపురం ఐటిడిఎ వద్ద జాతీయ రాష్ట్రస్థాయి క్రీడాకారులు ఒకరోజు దీక్ష కార్యక్రమం నిర్వహించారు క్రీడల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఐటిడిఎ సరైన ప్రోత్సాహం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థిని శిరీష జాతీయ అంతర్జాతీయ కరాటే పోటీల్లో మంచి ప్రతిభ చూపు తొందర ఈనెల ఆఖర్లో అంతర్జాతీయ ఇండియా పోటీలకు బయలుదేరి వెళ్లాల్సి ఉందని ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నట్లు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలా ఎంతో మంది విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్న పోటీలకు వెళ్లేందుకు సరైన ప్రోత్సాహం అందడం లేదని ఆరోపించారు అధికారులు క్రీడాకారులకు తగు ప్రోత్సాహం అందించాలని కోరుతూ ఒకరోజు నిరసన చేపట్టినట్లు క్రీడా సంఘ నాయకులు గిరిజన సంక్షేమ శాఖ నాయకుడు రంజిత్ కుమార్ తెలిపారు

Conclusion:ఐటిడిఎ వద్ద నిరసన తెలియజేస్తున్న క్రీడాకారులు నినాదాలు ఇస్తున్న గిరిజన క్రీడాకారులు పథకాలు ధ్రువపత్రాలు చూపుతున్న క్రీడాకారులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.