ETV Bharat / state

పొలం బాట పట్టిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి - Former Minister Erasu Pratap Reddy

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి....వ్యవసాయంపై మక్కువతో పాణ్యంలోని పొలం పనులు చేశారు. బురదలో దిగి మట్టిని చదును చేశారు.

పొలంబాట పట్టిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి!

author img

By

Published : Dec 14, 2020, 8:40 PM IST

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పొలంబాట పట్టారు. వ్యవసాయాన్ని ఎంతో ఇష్టపడే ఆయన... పాణ్యం మండలంలోని తన పొలంలో వరి పంటకు చేనును సిద్ధం చేస్తూ కనిపించారు. బురదమడిలో దిగి... ఎంతో కష్టపడుతూ వ్యవసాయం చేస్తున్నారు. సాధారణ రైతులా వ్యవసాయం చేయటాన్ని ఏరాసు ఇష్టపడతారని ఆయన అనుచరులు తెలిపారు.

ఇవీ చదవండి

'వైద్య కళాశాలకు మరోచోట భూములు కేటాయించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.